ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి: పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లితండ్రులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పాఠశాల అనేది విద్యను అందించే దేవాలయం , ఈ ఆధునిక దేవాలయాలను రక్షించుకునే…