చురుకైన మెదడు కోసం వాకింగ్ చేయాలి …

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యంగా ఉండటానికి అతి ముఖ్యమైన చిట్కా ఏంటో తెలుసా…?చురుగ్గా ఉండటం. నిజమండి చురుగ్గా ఉండి చూడండి.

అంటే ప్రతిదీ చిటికెలో చేయడం చురుగ్గా కదలడం ,చురుగ్గా స్పందించడం,అయితే ఇలా చురుగ్గా ఉండటానికి మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒక 15 నిమిషాలు ప్రతిరోజు వాకింగ్ లేదా జాగింగ్ లేదా స్విమింగ్ ఇలా ఏదైనా చేయండి…ఈ వ్యాయామం వల్ల మెదడుచురుగా పనిచేసి తద్వారా మనం చురుగ్గా ఉండగలుగుతాము అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు….మరి ఇంకెందుకు ఆలస్యం ఇకనుంచి చురుగ్గా ఉండాలి అంటే వ్యాయామాన్ని దిన చర్యలో భాగం చేసుకోండి…