బరువు తగ్గేందుకు కార్డియో మంచిదా, వెయిట్ లిఫ్టింగ్ మంచిదా..?!

కార్డియో చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ కార్డియోతో ఫ్యాట్ బర్న్ అవుతుందనడంలో నిజం లేదు. చాలామంది దీంతో ఫ్యాట్ కరిగి, బరువు తగ్గుతాం అనుకుంటారు. నిజానికి బరువు ఎత్తడం వల్ల లైఫ్ క్వాలిటీ పెరుగుతంది. ఇలా రెండింటిని కలిపి చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ వల్ల బ్రెయిన్, హార్ట్‌, లంగ్స్‌కి చాలా మంచిది. కార్డియో చేయడం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది.

  • కార్డియో చేయడం వల్ల బరువులు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. బరువు తగ్గే విషయానికొస్తే 2 మైళ్లు పరుగెత్తడం కంటే 2 మైళ్ళు నడవడం మంచిది.
  • బరువు తగ్గడానికి కార్డియో చేయడం కంటే మీ డైట్‌పై ఫోకస్ చేయడం ఉత్తమం. చాలావరకూ ఎఫెక్టివ్‌గా బరువు తగ్గుతారు. అంతేకానీ, కార్డియో చేయడం వల్ల కంప్లీట్ రిజల్ట్ ఉండదు
  • డైలీ మంచి పోషకాహారం తీసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్, తాజా కూరగాయలు వంటివి తినాలి.
  • లాంగర్ లైఫ్ కోసం కార్డియో.. మంచి క్వాలిటీ లైఫ్ కోసం బరువులు ఎత్తడం చేస్తూ ఎల్లప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండేందుకు మంచి నిద్ర,
  • పాజిటివ్ ఆలోచనల కోసం హెల్తీ పోషకాహారం తీసుకోవడం మంచిది.