
Sweets mentioned by Sushruta: మనం రోజువారీ తినే ఆహారంలో తీపి పదార్థాలు చాలానే ఉన్నాయి. తీపి అంటే కేవలం పంచదార, బెల్లం బై ప్రొడక్ట్ గా వచ్చిన చెరకు మాత్రమే కాదు. మన పురాణాల ప్రకారం సుశుత్రుడు తీపి పదార్థాలుగా చెప్పిన వాటిల్లో షుగర్, స్థూలకాయం వ్యాధిగ్రస్తులు ఆహార పదార్ధాలుగా తీసుకోవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పి ఉంది. అవేంటో తెలుసుకుందాం:
పాలు, నెయ్యి, వెన్న,
పిండి పదార్థాలు,
బార్లీ, వరి బియ్యం, వెదురు బియ్యం, గోధుమలు, కారు మినుములు, పెసర,
దోసకాయ, కారు పుచ్చకాయలు, బూడిద గుమ్మడి, ఎర్ర గుమ్మడిపండు, సొరకాయ,
తామర గింజలు, ఖర్జూరం, తాటిపండు, ద్రాక్ష, కిస్ మిస్, కొబ్బరికాయ, తేనె, చెరకు, చిల్ల గింజలు, చిన్న పల్లేరుకాయలు, తియ్య దానిమ్మ, అశ్వగంధ, అతిమధురం, అరటి, కొబ్బరి, పనస, చారపప్పు ఇవ్వన్నీ కూడా మధుర పదార్థాలు. Sweets mentioned by Sushruta.
వీటిని పరిమితంగా తినడం వల్ల మేలు చేస్తుంది. అతిగా తింటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
వేటిని ఎంత మోతాదులో తినగలరో అంతే తీసుకోవడం ఉత్తమం.
షుగర్ వ్యాధి ఉన్నవారు తీపిని మానేస్తే చాలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మధుర పదార్థాలుగా చెప్పిన వాటిని తీసుకోవడం అనేది రెగ్యులర్ షుగర్స్, తీపి పదార్థాలు చూపే ప్రభావమే ఉంటుంది. కాబట్టి ఏ రూపంలో ఉన్న తీపి తీపే అవుతుంది. అలానే వీటన్నిటిని రెగ్యులర్ డైట్ ఫాలో అయ్యేవారు. షుగర్, ఒబేసిటీ లాంటివి ఎఫెక్ట్ అయినవారు పరిమితంగా తీసుకోవడం మంచిదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
Also Read: https://www.mega9tv.com/life-style/what-are-the-causes-of-indigestion-beware-of-this-lifestyle/