Akkineni Akhil Wedding Ceremony..! అక్కినేని అఖిల్‌ పెళ్లి ఫొటోలు.!

శుక్రవారం ఉదయం అక్కినేని అఖిల్ జైనబ్‌ తో వివాహం వైభవంగా జరిగింది.. వివాహ వేడుకలో అక్కినేని అఖిల్ పెళ్లి ఫోటోలను చూడండి.