
ప్లే ఆఫ్ చేరిన బెంగళూరు టీంకు ఓ టెన్షన్ పట్టుకుంది. గతేడాది 18వ తేదీన ఐపీఎల్ ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లు తెగసంబర పడిపోయారు. విరాట్ కోహ్లీ లక్కీ నెంబర్ ఎయిటీన్ రోజున క్వాలిఫై అవ్వడంతో కప్ ఆర్సీబీదే అంటూ కుషీ అయ్యారు. కానీ గతేడాది కప్ గెలవలేదు.
అయితే ఈ ఏడాది కూడా 18వ తేదీనే ఆర్సీబీ ప్లే ఆఫ్ కు చేరింది. దీంతో అయోమయంలో పడ్డారు ఆర్సీబీ ఆటగాళ్లు. ప్లే ఆఫ్ కు చేరినందుకు సంతోషించాలో, 18వ తారీకునే మళ్లీ క్వాలిఫై అయినందుకు టెన్షన్ పడాలో అర్థం కావడం లేదని ఫీల్ అవుతున్నారు.