ఇతర భాషలు మాట్లాడండి మరింత ఈజీగా..!

ఈ మధ్య ఇంగ్లీష్ అందరూ మాట్లడగలుగుతున్నారు. దాని అవసరం అంతటా పెరిగిపోయింది. రీజినల్ లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్ మాట్లాడటం ముఖ్యమైపోయింది.…