ఇదేం క్రేజీ కాంబినేషన్ రా బాబూ.. ప్రభాస్, హృతిక్ కాంబో కన్ఫర్మ్ అయిందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ జరుగుతుందా..? అంటే.. అవుననే టాక్…