కందుకూరి వీరేశలింగం పంతులు.. వర్ధంతి నేడు!

ఆయనొక గొప్ప సంఘసంస్కర్త, గొప్ప కవి, రచయిత, ఉపాధ్యాయుడు, అభ్యుదయవాది..తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు.…