సంపంగి పువ్వు శివపూజకు పనికిరాదు ఎందుకంటే..?!

పూర్వం దక్షిణ దేశంలో గోకర్ణం అనే క్షేత్రం ఉండేది. దానినే ‘భూకైలాసము’గా పిలుస్తారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెళ్తూ, మార్గమధ్యలో…