మోనోడైట్‌ మంచిదా..? కాదా..?

బరువు తగ్గాలనుకునేవాళ్లు, మంచి ఫిట్నెస్ కోసం.. రకరకాల డైట్‌ ప్లాన్‌లు ఫాలో అవుతుంటారు కదా.. ఇందుకోసం రోజుల తరబడి తినకుండా ఉంటారు.…