సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను..?!

సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను…ఆరే ఇదేదో సినిమా డైలాగ్ లా ఉందనుకుంటున్నారా ..అవును ఇది సినిమా డైలాగే.. ఈ డైలాగ్ నే థియేటర్లో బాలయ్య బాబు చెప్తే జనాలు ఊగిపోయారు. అయితే రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి డైలాగే చెప్పి తన పవరేంటో చూపించిన పొలిటీషియన్ ఒకరున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకులను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అంటూ సవాల్ విసిరారు. తన సత్తా ఏంటో నిరూపించారు. ఇంతకు ఎవరా పొలిటీషియన్ అని అనుకుంటున్నారా అయితే లెట్స్ వాచ్ థిస్ మెగా9టీవీ స్పెషల్ స్టోరీ.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అప్పచెప్పిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. అదే విధంగా రానున్న రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఆశిద్దాం.