అన్నంత పని చేసిన ట్రంప్.. గ్రీన్ కార్డుకు రెడ్ సిగ్నల్.!

Trump on illegal immigration: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని చెప్పి మరీ గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్నంత పనీ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ వంటి మిత్రదేశాలూ ఇందుకు మినహాయింపు కాదని ట్రంప్ తేల్చేస్తున్నారు.

అమెరికాలో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసదారుల్ని బహిష్కరించేందుకు ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇందులో ఏమాత్రం కనికరం చూపించడం లేదు. వేగంగా అక్రమ వలసలను గుర్తిస్తూ వారిని విడతల వారీగా స్వదేశాలకు పంపేస్తున్నారు. Trump on illegal immigration.

Also Read: https://www.mega9tv.com/international/trump-defamation-lawsuit-against-wall-street-journal-trump-files-10-billion-lawsuit-trump-and-jeffrey-epstein-linked/