బాపట్ల జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పై మెగా నైన్ స్పెషల్ స్టోరీ..!

Bapatla Natural Farming: రసాయన పద్ధతిలో ఎదురైన దుష్ఫలితాలు ఎందరినో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించాయి ప్రకృతి బాట పట్టిన వీరంతా నేలతల్లిని పంటల ఆరోగ్యాన్ని అలాగే నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు నాకు ఒక చెందిన వారే బాపట్ల జిల్లా.

సంతమాగులూరు మండలం అడవి పాలెం గ్రామం:
రైతు దిండు సుబ్బారావు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రసాయన పద్ధతి కంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పాత పద్ధతిని అనుసరించి నాణ్యమైన పంటను అందిస్తున్నారు ప్రకృతి వ్యవసాయంపై మెగా నైన్ స్పెషల్ ఫోకస్ లో తెలుసుకుందాం…….

సంతమాగులూరు మండలం అడవి పాలెం గ్రామం రైతు దిండు సుబ్బారావు తనకున్న కొద్దిపాటి ఎక్కడ ఉన్నారా భూమిలో రసాయన వ్యవసాయానికి దీటుగా ప్రకృతి సేద్యం చేయాలని గత పది సంవత్సరాలుగా వారిని పండిస్తున్నారు దానిలో దేశీయ రకం అనేక రకాలుగా వారిని రసాయన పద్ధతికి దీటుగా చేస్తున్నారు అసలు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెరగడానికి గల కారణం సుభాష్ పాలేకర్ అని సుభాష్ పాలేఖరి చెప్పిన విధానంపై తన ఆకర్షితుడై తన ఎక్కడ ఉన్నారో భూమిలో నేలతల్లిని కాపాడుతూ ప్రజల ఆరోగ్యం కరమైన పంటను ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాను అంటున్నారు అయితే రసాయన పద్ధతిలో మొదట అధిక దిగుబడులు వచ్చినప్పటికీ క్రమేపి దిగుబడులు తగ్గిపోతాయని అలాగే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు మొదట తక్కువ వచ్చినప్పటికీ నిరంతరం కూడా భూమిని మనం కాపాడుకుంటూ వస్తే భూమి తల్లి మనకి స్వచ్ఛమైన సేద్యాన్ని ఇస్తుందని అంటున్నారు భూమికి రసాయనాలతో వెసతల్యం చేస్తే రాను రాను భూమిలో సారవంతం తగ్గిపోయి పంట చేతికి రాదని అలా కాకుండా సహజ సిద్ధంగా కషాయాలతో ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం వల్ల భూమికి సారవంతం పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు అంటున్నారు ఈ బాపట్ల జిల్లా రైతు………

రసాయన పద్ధతి కంటే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు బాగుంటాయని దీనికి మార్కెటింగ్ కూడా డిమాండ్ ఉంటుంది… ఈ ప్రకృతి వ్యవసాయంలో దేశీయ రకం హైబ్రిటీ రకం వేస్తుంటారు అయితే రసాయన పద్ధతిలో 50 బస్తాలు పండిన ప్రకృతి వ్యవసాయంలో 40 బస్తాల పండిన ఒకటే అంటున్నారు ఈ రైతు గత సంవత్సరంలో ఆయన పండించిన పండక్కి తక్కువ పెట్టుబడితో ఎకరం నరకం కూడా లక్షన్నర పైబడి ఆదాయం వచ్చిందని. తనకున్న ఎక్కడ ఉన్నారు భూమిలో పీఎండి విత్తనాలు జల్లుకొని దాన్ని 45 రోజులు పిందే దశలోనే కలుపుకొని నారు పోసి 210 రోజుల్లో పంట చేతికి వస్తుంది ఈ దేశ వారి రకం తినటం వల్ల షుగర్ వ్యాధులు కానీ అనేక రోగాలకు బారిన పడకుండా ఉంటుంది ఎందుకంటే దీనికి లోని ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం కాబట్టి పోషక విలువలతో కూడిన పంట చేతికొస్తుంది అంటున్నారు ఆ రైతు 30 రకాల విత్తనాలను మనము భూమికి అందించడం వల్ల దాని నుంచి తీసుకున్న పోషక విలువలను అది మనకు ఇస్తుంది అందువలన పంట నాణ్యతగా ఆరోగ్యవంతంగా వస్తుంది అంటున్నారు. Bapatla Natural Farming.

ఈ దేశవాళీ రకంలో ఎకరానికి 30 వరకు దిగుబడి వస్తుంది అంటున్నారు అలాగే ఇప్పుడున్న రోజుల్లో వ్యవసాయ కూలీలు దొరకని పరిస్థితుల్లో ఈ ప్రకృతి వ్యవసాయానికి కూలీలు అవసరం లేకుండా తను సొంతగా తక్కువ పెట్టుబడితో తన వ్యవసాయాన్ని చేసుకుంటున్నానంటున్నారు అలాగే ఆదాయ మార్గానికి కూడా ఈ ఎకరం భూమిలో కూడా వరి పంటను వేసుకొని చుట్టూరు రకరకాల పండ్లు కూరగాయల మొక్కల పెంచుకోవచ్చని దాని ద్వారా కూడా మనం రాబడిని తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఆ రైతు ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ కూడా కలుషితం అయిపోయి మనం తినే ఆహారం నుండి అన్ని వస్తువులు కల్తీ జరుగుతున్న నేపథ్యంలో రసాయన పద్ధతిలో వ్యవసాయం చేసి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టే కన్నా ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన పంటను మనం ప్రజలకు అందించగలిగితే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సాగించొచ్చు ఎందుకంటే రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక రైతు తెలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అంటానికి నిదర్శనం ప్రకృతి వ్యవసాయం చేసి నాణ్యమైన శుద్ధికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం అంటున్నారు ఈ బాపట్లకి చెందిన రైతు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q