
AP Minister BC Janardhan Reddy: దేవుడి భూమి అంటే భక్తి, పవిత్రత, కాపాడుకోవాల్సిన ధర్మం గుర్తుకు రావాలి…కానీ ఆ నియోజకవర్గం లో మాత్రం ఆ పవిత్ర మాన్యం భూమిలో పాపం మోస్తున్న మైనింగ్ మాఫియా బీభత్సం సృష్టి స్తోంది. ఓ మంత్రి పేరు చెప్పుకొని …శివుని ఆలయా నికి చెందిన భూ మిని గుట్టలు గా తవ్వేస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ తమ ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేస్తు న్నారు… ఇంతకు ఆ మైనింగ్ ఎక్కడ జరుగుతుంది. మాన్యం భూమిపై కన్నేసిన వారెవరో తెలుసుకోవాలంటే ఆ నియోజక వర్గానికి వెళ్లాల్సిందే..
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామo ఇది..308 సర్వే నెంబర్‌లోని శ్రీ రామేశ్వరం దేవాలయానికి చెందిన 5 ఎకరాల మాన్యం భూమి ఇది..ఈ పవిత్ర నేలలో దేవాలయానికి సంబంధం లేని నాపరాయి ఖనిజం కోసం, కోట్ల లాభాల కోసం, రాక్షస మైనింగ్ జరుగుతోంది. ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేరు చెప్పుకుం టూ కొందరు ఈ విధంగా మైనింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్‌ఓసీ లేదు..ప్రభుత్వ అనుమ తులు అంతకన్నా లేవు..కానీ వారా నికి లక్షల రూపాయల టర్నో వర్ జరుగుతుందని తెలుస్తోంది. మంత్రి పేరు చెప్పుకొని ఇలా కొంత మంది అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నా రన్న అరోపణలు వస్తున్నాయి.. అయితే తన పేరు చెప్పుకుంటూ ఇలా అక్రమాలకు పాల్పడు తు న్నారని మంత్రి కి తెలుసో లేదో తెలియదు కానీ మొత్తం మీద ఆయన పేరు వాడుకొని ఇలా దేవుని మాన్యం లో అక్రమాలకు పాల్పడు తున్నారని సమాచారం అందుతోంది.
ఇక్కడ జరుగు తున్న అక్రమాల పై ఆలయ ప్రధానా ర్చకుడు భాస్కర్ పోరాటం చేస్తున్నారు..భూమి కాపాడండి మైనింగ్ నిలిపి వేయాలని అడిగితే ఇక్కడి నుంచి పో… లేకపోతే చంపి గని గుట్టలలో పూడే స్తాం అని హెచ్చరించి నట్లు తెలుస్తోంది.
ఈ అక్రమ మైనింగ్ పై ప్రతి సోమవారం కలెక్టర్, ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం తో పోలీసు లు,మైనింగ్ అధికారులు, వచ్చి పనులు ఆపిసినట్లు తెలుస్తోంది.. వాళ్ళు చెప్పి వెళ్లిన రోజు మాత్రం అక్కడ కనిపించ కుండా పోయి ఆ తర్వాత రోజు నుండి మళ్ళీ మైనింగ్ మొదలు పెడుతున్నారని తెలుస్తోoది..
శివుని మాన్యం లో అక్రమాలకు పాల్పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికా రులను నిలదీసినట్లు సమా చారo అందుతోంది.. దేవుని మాన్యం ఆక్రమించు కొని ఇలా తప్పలు చేస్తే అధికారులు కళ్ళు మూ సుకొని కూర్చంటే భవిష్యత్తు లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనీ హెచ్చరించి నట్లు తెలుస్తోంది.. AP Minister BC Janardhan Reddy.
వాఓపై… ఏది ఏమైనా ఈ వ్యవహా రo లో మంత్రి కి సంబంధo లేకపో యిన అయన పేరు చెప్పుకొని ఈ అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మంత్రి స్పoదించి శివుని మాన్యం భూమిలో జరుగున్న అక్రమాలపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుకుంటు న్నారు..