
Changes in GST by the central government: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులతో పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా జీఎస్టీలో 3 రకాల మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సామాన్యులు, చిరువ్యాపారులపై భారం తగ్గనుంది. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో చూద్దాం.
టూత్ పేస్టులు
టూత్ పౌడర్
హెయిర్ ఆయిల్
సబ్బులు
గొడుగులు
కుట్టుమిషన్లు
ప్రాసెస్ ఫుడ్
కండెన్సెడ్ మిల్క్
ప్యాకేజి ఫుడ్స్
ప్రెజర్ కుక్కర్లు
వాటర్ ఫిల్టర్లు
నాన్ ఎలక్ట్రికల్ ప్యూరిఫయర్లు
ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్సులు
వాటర్ ఫిల్టర్లు
గీజర్లు
వేక్యూం క్లీనర్లు
రెడీమేడ్ దుస్తులు
రూ. 1000 కంటే తక్కువ ఉండే చెప్పులు
పలు రకాల వ్యాక్సిన్లు
హెపటైటిస్ బీ కిట్లు
టీబీ డయాగ్నస్టిక్ కిట్లు
కొన్ని రకాల ఆయుర్వేద ఔషదాలు
సోలార్ వాటర్ హీటర్లు
సైకిళ్లు, బైకులు, కార్లు, టైర్లు
వెండింగ్ మిషన్లు
లగ్జరీ కాని గ్లేజ్డ్ టైల్స్
వ్యవసాయ పరికరాలు
లిక్విడ్ సబ్బులు
సిమెంట్
రెడీ మిక్స్ కాంక్రీట్
ఏసీ, టీవీ, ఫ్రిజ్
వాషింగ్ మిషన్
షుగర్ సిరప్, కాఫీ ఉత్పత్తులు Changes in GST by the central government.
ఇక ప్రస్తుతం బీమాపై 18 శాతం జీఎస్టీ ఉండగా, దాన్ని 5 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే జీఎస్టీ ఎత్తివేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సేవా రంగంపై మాత్రం 18 శాతం జీఎస్టీ విధించనుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు హానికారక వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.