రక్షణ ఒప్పందం..!

Israeli attacks on Qatar: ఇజ్రాయెల్ పై ఇస్లామిక్ దేశాలు ప్రతీకారాలు తీసుకోబోతున్నారా..ఇప్పటి వరకు యెడమొఖం పెడ మొఖంగా ఉన్న అరబ్ ముస్లిం కంట్రీస్ అన్ని ఏకం కాబోతున్నాయా…ప్రజెంట్ కొన్ని పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. ఖతార్ లో 57 ముస్లిం దేశాలు సమావేశమయ్యారు. అరబ్ , ఇస్లామిక్ సమ్మిట్ పేరిట ఈ మీటింగ్ జరిగింది. ఖతర్ పై ఇజ్రాయెల్ దాడులతో సీన్ మారింది. ఉమ్మడి సైన్యాని ఏర్పాటు చేసి ఆలోచనలో ఇస్లామిక్ దేశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

నాటో తరహా సైనిక కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరగుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మొదటగా విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతుంది. ఆ తరువాత అరబ్ దేశాల ఇస్లామిక్ నేతల మీటింగ్ నిర్వహించనున్నారు. నాటో తరహా సైన్యం ఏర్పాటు చేయాలనీ ఈజిప్టు ప్రతిపాదించింది.ముందుగా 22 కఅరబ్ లీగ్ దేశాలకు చెందిన వారికి అధ్య పదవి ఇవ్వాలని భావించారు. ఇక ఖతర్ దాడి తర్వాత ఇజ్రాయెల్ పై ఇస్లామిక్ దేశాలు కూడా ఫైర్ అవుతున్నాయి. గల్ఫ్ కో ఆపరేటీవ్ కౌన్సిల్ పేరుతో GCC మీటింగ్ జరిగింది. నేతన్యాహును శిక్షించాల్సిన టైమ్ వచ్చిందని అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. ఏ ఒక్క ముస్లిం దేశం పై దాడి చేసిన సమిస్టిగా సమాధానం చెబుతాము అంటూ వార్నింగ్ లు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది.

నిజంగా ఇప్పటికి ఈ అరబ్ ముస్లిం దేశాలు ఏకతాటి పైకి వస్తాయా…ఇవన్ని సాధ్యమయ్యేనా అంటే ప్రెజంట్ కొన్ని పరిణామాలకు సానుకూలంగా కనిపిస్తే మరికొన్ని పరిణామాలు అవి సాధ్యమయ్యే పనికాదని రుజువుచేస్తున్నాయి. మొత్తం మీద ఇందులో భాగంగానే 57 ముస్లిం సభ్యదేశాలు అన్ని కూడా ఖతర్ రాజధాని దోహాద్ లో సమావేశమయ్యాయి. ఏ ఒక్క ముస్లిం దేశం పైన దాడి చేసినా అది తమ అందరిపైన దాడిచేసినట్టేనని సమిష్టిగా సమాధానం చేబుతామంటూ స్ట్రాంగానే హెచ్చరించాయి. ఉమ్మడి రక్షణ ప్రతిపాధనను అరబ్ నేతలు మరోసారి తెర పైకి తీసుకొచ్చాయి. అయితే అసలు ఇది ఆచరణ సాధ్యమేనా అనేది మాత్రం పెద్ద చర్చ. ఎందుకు అంటే నాటో తరహ బద్రతను ఏర్పాటు చేసుకోవాలనేది ఇప్పటి ఆలోచన కాదు. అరబ్ స్ప్రింగ్ తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34 ముస్లిం దేశాలు ఒకటవ్వాలనేది సౌది అరేబియా పిలుపు. 2015లో మరోసారి ఈ తరహా ప్రతిపాధనను ఈజిప్టు చేసిన సార్వభౌమాధికారం పలు రీజన్స్ తో ముందుకు సాగలేదు.

ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు ఈ దేశాలను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయి. రవ్ వేదికగా అరబ్ నాటో కార్యాలయం ఏర్పాటు చేద్దామని ఈజిప్టు ప్రతిపాదిస్తుంది. అయితే ఈ అరబ్ నాటోకు తాము 20వేల మంది సైన్యాన్ని అందిస్తాము అంటూ ఈజిప్షన్ 4 స్టార్ జెనరల్ ప్రారంభ కమాండర్ల్ గా నియమిస్తామని చెబుతుంది. ఎప్పటికప్పుడు నాయకత్వాన్ని మారుస్తుండాలని కూడా త్రివిధ దళాలతో పాటు కమాండర్ యూనిట్లు సైన్యం సమాగ్రిషన్ సిక్షన్ కూడా ఏర్పాటు చేయాలని అంటుంది. సో ఇక దీనిని పాకిస్తాన్ , తుర్కి ఇరాన్ సమర్ధిస్తున్నాయి. డిప్యూటీ కమాండ్ పాత్రలో సౌదీ అరేబియాను, నిధులు అధునాతన సమర్ధ్యాల కోసం UIE బహరిన్లను భాద్యులను చేయానలి కూడా ఈజిప్టు అనుకుంటుంది.

అయితే సౌదీ అరేబియా, తుర్కిఐ, ఇరాన్, ఇరాక్, కువౌట్, ఖతర్ ఈజిప్టు, ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ సహా మొత్తం 50కి పైగా దేశాలు నాటోలో భాగస్వాములు అయ్యే పరిస్థులు కనిపిస్తున్నాయి. సో కొన్ని దశాబ్ధాలుగా ఈ ముస్లిం దేశాలు కూడా ఎన్నో సార్లు పాలస్తీన పై దాడిని ఖండిస్తున్నాయి. అయినప్పటికి కూడా వెస్ట్ బ్యాక్ లో ఇజ్రాయెల్ ఆక్రమణల ఆగలేదు. ప్రస్తుతం గాజా పై యుద్ధం చేస్తున్న పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా ఖతర్ పై దాడి జరిగిన తర్వాతే వారిలో కొంత కదలికలు వచ్చినట్టు కనిపిస్తుంది. ముస్లిం దేశాల అతి పెద్ద బలహీనత వారి వద్ద తగిన సైన్యం లేకపోవడం కాదు …అంతర్గత విభేదాలు సున్ని ప్రాబల్య, సౌధీ అరేబియా, శ్రీయా ప్రాబల్య, ఇరాన్ పరోక్షంగా యుద్ధం చేస్తున్నాయి. పలస్తీనాను కలిసి కట్టుగా పరిష్కరించాలని సమస్య కాకుండా పేరు తెచ్చిపెట్టే ఒక ట్రోపిగా చూస్తున్నాయి. సో ఆ రకంగా మొత్తం మీద అరబ్ దేశాలు అన్ని కూడా ప్రపంచ మార్కెట్ ను ఓ రకంగా శాషిస్తున్నప్పటికి కూడా కొంత ఒడిదుడుకుల వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇస్లామిక్ దేశాలు అన్ని కూడా ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.

ప్రస్తుతానికి దోహాలో అరబ్ ఇస్లామిక్ దేశాల అత్యవసర శిఖరాగ్రస్త సమావేశం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందా అనేది చర్చానీశంగా మారుతుంది. ఖతర్ లో జరిగి నట్టుగానే ఇజ్రాయెల్ తన విచక్షణారహితంగా దాడులు పెంచవచ్చు. సో మొత్తం మీద ఇక్కడ వాస్తవానికి ఒకటి ఆలోచించ దగ్గ విషయం ఏమిటి అంటే ఇజ్రాయెల్ దోహా పై దాడి చేసినప్పుడు ఇక్కడ హమాస్ అగ్రనాయకత్వంలో అక్కడ ఉందని చెప్పేసి ఇజ్రాయెల్ భావించి దోహాలోని ఓ ప్రాంతంలో దాడి చేసింది. సో ఈ దాడులు అమెరికాకు తెలియ కుండానే ఇజ్రాయెల్ దాడి చేసింది అనేది ఇప్పుడు అరబ్ కంట్రీ ఆరోపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖతర్ కు అమెరికా మంచి మిత్రులు. అంతేకాదు మొన్నా ఈ మద్య ఖతర్ పర్యటనకు వచ్చినప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఖతర్ ఒక విలాసమైన జెట్ ఫ్లైట్ ను కూడా ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇంతటి విలువ స్నేహాన్ని ఇచ్చిన ఖతర్ కు తిరిగి అమెరికా ధ్వంధ వైఖరిక నచ్చని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అమెరికాకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడి చేసిందా..గతంలో ఇజ్రాయెల్ అమెరికా కలిసే ఉమ్మడిగా దాడి చేశాయి. ఉమ్మడిగా ఆ ప్రాంతాలను మొహరించి అక్కడ ఇరాన్ పై దాడి చేశాయి. సో ఆరకంగా ఇప్పుడు ఈ దాడి అమెరికాకు తెలియకుండా అనేది జరిగిందా..అని అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. Israeli attacks on Qatar.

ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే దాడి చేసిందో అవి రాబోయే మిగితా దేశాల పై దాడి చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇలానే ఊరుకుంటూ పోతే ఎలా అంటూ ఇస్లామిక్ అందుకే ఉమ్మడి సైన్యం ప్రతిపాదనను తీసుకురావాలని ఆలోచనలో ఉంది. సో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాలీ అంటే వేచి చూడాల్సిందే.