నానితో.. ప్రభాస్ డైరెక్టర్ సినిమా ఫిక్స్ అయ్యిందా..?

Natural Star Nani’s next movie: నేచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 .. ఇలా తన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించి వరుసగా బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి డైరెక్టర్. ఈ భారీ చిత్రం చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమా తర్వాత నాని సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. ప్రభాస్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ.. ప్రభాస్ డైరెక్టర్ ఎవరు..? నిజంగానే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా..?

నాని ప్యారడైజ్ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారు కానీ.. చెప్పిన టైమ్ కే థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా తర్వాత నాని మూవీ ఎవరితో అంటే.. డైరెక్టర్ మారుతి పేరు వినిపిస్తోంది. మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. అదే ది రాజాసాబ్. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. డిసెంబర్ 5న రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. దీని తర్వాత మారుతి సినిమా ఎవరితో అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. Natural Star Nani’s next movie.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని మారుతి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. అయితే.. మెగాస్టార్ ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాలి. ఆతర్వాత డైరెక్టర్ బాబీతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అందుచేత చిరుతో సినిమా చేయాలంటే మారుతి కొన్నాళ్లు వెయిట్ చేయకతప్పదు. అందుకనే.. నానితో సినిమా చేయాలి అనుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. గతంలో నాని, మారుతి కలిసి భలే భలే మగాడివోయ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది.

ఆతర్వాత నాని, మారుతి కలిసి మరో సినిమా చేయలేదు. ఇప్పుడు చేయాలి అనుకుంటున్నారని టాక్. అయితే.. నాని, సుజిత్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ కాంబో మూవీ పట్టాలెక్కాలి కానీ.. సుజిత్ ఓజీ బిజీలో ఉండడం వలన కుదరలేదు. ఓజీ సినిమా కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సుజిత్.. నానితో సినిమా ఉంటుందని సమాచారం. ఈ మూవీ తర్వాత నాని, మారుతి కాంబో మూవీని స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. రాజాసాబ్ రిలీజ్ తర్వాత మారుతి.. నాని కాంబో గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

నేచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 .. ఇలా తన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించి వరుసగా బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి డైరెక్టర్. ఈ భారీ చిత్రం చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఈ సినిమా తర్వాత నాని సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. ప్రభాస్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ.. ప్రభాస్ డైరెక్టర్ ఎవరు..? నిజంగానే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా..?

నాని ప్యారడైజ్ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారు కానీ.. చెప్పిన టైమ్ కే థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా తర్వాత నాని మూవీ ఎవరితో అంటే.. డైరెక్టర్ మారుతి పేరు వినిపిస్తోంది. మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. అదే ది రాజాసాబ్. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. డిసెంబర్ 5న రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. దీని తర్వాత మారుతి సినిమా ఎవరితో అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని మారుతి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. అయితే.. మెగాస్టార్ ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాలి. ఆతర్వాత డైరెక్టర్ బాబీతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అందుచేత చిరుతో సినిమా చేయాలంటే మారుతి కొన్నాళ్లు వెయిట్ చేయకతప్పదు. అందుకనే.. నానితో సినిమా చేయాలి అనుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. గతంలో నాని, మారుతి కలిసి భలే భలే మగాడివోయ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చింది.

ఆతర్వాత నాని, మారుతి కలిసి మరో సినిమా చేయలేదు. ఇప్పుడు చేయాలి అనుకుంటున్నారని టాక్. అయితే.. నాని, సుజిత్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ కాంబో మూవీ పట్టాలెక్కాలి కానీ.. సుజిత్ ఓజీ బిజీలో ఉండడం వలన కుదరలేదు. ఓజీ సినిమా కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత సుజిత్.. నానితో సినిమా ఉంటుందని సమాచారం. ఈ మూవీ తర్వాత నాని, మారుతి కాంబో మూవీని స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. రాజాసాబ్ రిలీజ్ తర్వాత మారుతి.. నాని కాంబో గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/raashi-khanna-is-another-heroine-in-pawan-kalyans-movie-ustad-bhagat-singh/