మాయాలోయ!

Bermuda Triangle Mystery: ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే ఇప్పటికీ మనకు తెలిసినవి. ఎన్నో రహస్యాలు నిదించడానికి పరిశోధకులు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసే ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ పరిసరాలకు వెళ్ళిన ఏ వస్తువు అయినా మనిషి అయినా సరే అందులోకి వెళ్తే ఇక తిరిగి రాలేరు. ఇది ఒక రహస్య ప్రదేశం. అవునండి ఇది నిజం ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు అంతు చిక్కకుండా ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో గాలి కూడా ఉండదు. మనదేశంలో కూడా అలాంటి ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ వాయు శూన్యమే కాదు భూమికి ఆకర్షణ శక్తి కూడా ఉండదు. అంటే భూహీనత ఉన్న ప్రదేశం అన్నమాట. అందువల్ల భూమి మీద ఉన్న వాయుమండలంలోని నాలుగవ పరిమాణం ఫోర్త్ డైమెన్షన్ యొక్క ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వాయుమండలంలోని మూడవ స్థానమైన భూమితో ఏ వస్తువైనా ఇక్కడ దగ్గర్లోకి రావడంతో ఆ వస్తువు మాయమైపోతుంది. అలాగే ఏ వ్యక్తి అయినా ఇక్కడ భూమితో సంబంధం పెట్టుకుంటే ఇక అతడు కూడా మాయమైపోతాడు.

షాంగ్రిలియా లోయలో కూడా ఏ వస్తువైనా మనిషి అయినా దగ్గరల్లో ఉండి అక్కడ భూమితో సంపర్కం ఏర్పరచుకుంటే మాయమైపోతాయి. ఈ లోయ టిబెట్ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ పరిధిలో ఉంటుంది. ఒకవేళ ఈ ప్రదేశాన్ని మనం చూడాలీ అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఎటువంటి టెక్నిక్ లేకుండా ఈ ప్రదేశాన్ని చూడటం సాధ్యం కాదు. ఇక్కడ కూడా నాలుగో పరిమాణం అంటే ఫోర్త్ డైమెన్షన్ ఉన్న కారణంగా ఇక్కడికి చేరువలో ఉన్న ఏ వస్తువు అయినా లాగేసుకుంటుంది. అందుకే అతి రహస్యమైన ప్రదేశంగా ఫేమస్ అయ్యింది. చాలా మంది ఈ లోయలోని ప్రపంచం అంతరిక్షంలోని ఇతర ప్రపంచంతో సంపర్కం ఏర్పరచుకున్నట్టుగా భావిస్తారు. ఈ ప్రదేశం ఎక్కువగా ఇన్ ఫర్ మేషన్ కావాలంటే కాల విజ్ఆనం అనే ఒక ప్రాచీన పుస్తకంలో దీని గురించి వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ బుక్ ఇప్పటికీ టిబెట్ లోని ఒక లైబ్రైరీలో ఉంది. టిబెటిన్ భాషలో ఆ పుస్తకాన్ని రాసి ఉంటుంది. ఈ బుక్ లో రాసిన దాని ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు మూడు ప్రమాణాలని అనుసరిస్తుంది. అంటే త్రీ డైమెన్షనల్ గా ఉంటుంది. అవే దేశ కాలమాన పరిస్థితులని నిర్ణయిస్తాయి. అంటే ప్రతి వస్తువు ఒక నిర్ధిష్టమైన కాల పరిమితలో పనిచేస్తూ ఉంటుంది. కానీ శాంగ్రిలా లోయలో మాత్రం కాలం పనిచేయదు. మన భాషలో మాట్లాడుకుంటే అక్కడ ఒక సెకండ్ల కాలం మనకి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలు అన్నమాట. ఇక్కడ ప్రాణము మనసు ఆలోచన అన్ని ఒకే నియంత్రణలో ఉంటాయి. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక నియంత్రణ కేవలం శాంగ్రిలా లోయలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఈ లోయలో ఏ వస్తువు అయినా పడిపోతే థర్డ్ డైమెన్షన్ వల్ల అది మాయమైపోతుంది.

ఇక ఇంకా చెప్పాలీ అంటే ఆ వస్తువు కానీ మనిషి కానీ అక్కడి నుంచి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా మనకి తెలియదు. కానీ ఈ లోయ తనకు తానే ప్రత్యేకంగా అందరికీ తెలుసు. దాని అస్తిత్వం గురించి మాట్లాడుకుంటే భవిష్యత్తులో ఈ లోయ గురించి తెలుసుకునే వారు ఉంటారా లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేదు. ఎందుకంటే ఈ లోయ గురించి తెలుసుకోవాలీ అనుకుని వెళ్లిన ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇక ముందు వెళ్లి తిరిగి వస్తారన్న నమ్మకం కూడా లేదు. ఒకవేళ వచ్చిన మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. అప్పటికి మనిషి ఎన్ని జన్మలు ఎత్తుతాడో కూడా ఎవరికీ తెలియదు.

ఇక ఈ లోయలోకి వెళ్లి ఏ ప్రాణి ఆయువైనా పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి తన 25వ సంవత్సరంలో ఈ లోయలోకి వెళ్లాడు అనుకోండి అతను ఎక్కువ కాలం అంటే కొన్ని వేల సంవత్సరాలు అలా యంగ్ లోనే ఉండిపోతాడు. షాంగ్రిలా ఈ రోజు మామూలు మనిషికి ఒక రహస్య ప్రదేశం కావచ్చు. కానీ ఆధ్యత్మికతతో చూసిన ఏ వ్యక్తికైనా ఈ లోయ ఒక మామూలు లోయగా కనిపించదు. యోగ మంత్ర తంత్ర సాధనలో ఏదైనా సరే ఒక వ్యక్తికి ఆధ్యాత్మికతతో సంబంధం ఉంటే ఆ వ్యక్తికి ఇది ఒక స్వర్గ ధామమే. అయితే ఆ వ్యక్తి యొక్క థాట్స్ కి మాత్రం చాలా అత్యధిక ప్రమాణాలతో ఉండి ఉండాలి అన్నది మాత్రం వాస్తవం.

షాంగ్రిలా లోయ భారతదేశానికే కాదు వరల్డ్ మొత్తానికి ఒక ఆధ్యాత్మిక నియంత్రణ క్షేత్రం. సాధారణ వ్యక్తి ఈ లోయ యొక్క విశిష్టతను కనీసం చూడను కూడా చూడలేరు. ఈ ప్రదేశాన్ని ఎవరూ చూడలేరు. అక్కడికి వెళ్లను లేరు. ఇవి కేవలం సిద్ధులు మాత్రమే అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయగలరు. చైనా వాసులు ఈ ప్రదేశ రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించి అలసిపోయారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రదేశాన్ని కనీసం చేరుకోలేకపోయారు. కానీ ఈ ప్రదేశాన్ని తెలిసిన వారు మాత్రం ఒక విషయం చెప్తారు. ఇక్కడ ప్రసిద్ధ సాధువు శాం చరణ్ లాహిడి తన గురువు అవతారి బాబా ఆదిశంకరాచార్యుల దీక్ష తీసుకున్నట్లుగా చెబుతునంటారు. ఇప్పటికీ ఈ క్షేత్రంలో నివాసం ఉంటారు అని చెప్తారు. ఆకాశ మార్గం నుంచి తన శిష్యులకి గురుబోధ చేస్తారు. శిష్యులకు దర్శనం కూడా ఇస్తారు అని చెబుతుంటారు.

ఇక్కడ మూడు జ్ఆన క్షేత్రాలు చాలా ఫేమస్. మొదటిది జ్ఆన గుంజుమటం, రెండవది సిద్ద విజ్ఒన ఆశ్రమం ఇక మూడవది యోగ విజ్ఆన ఆశ్రమంఈ మూడు ఆశ్రమాల్లో వృద్దాప్యం తెలియని సాధువులు ఉంటారని చెప్తారు. వారిని జన్మ మృత్యు జరాయోధులు అంటారు. మనం చాలా సార్లు వినే ఉంటాం. మృత్యువుతోనే మానవ జన్మ ఆగిపోదు అని. ఏదో ఒక రూపంలో ఆత్మ అస్తిత్వం పొందుతుంది అని విన్నాం. యోగుల భాషలో అది సూక్ష్మ రూపం అని చెప్తారు. మృత్యువు తర్వాత ఆత్మ సూక్ష్మ రూపంలో ఉంటుంది. మూములుగా అయితే ఈ ఆత్మ స్వల్ప పరిమాణంతో ఉంటుంది. అంతేకాదు ఏదైనా చేయడానికి ఆత్మకి శక్తి ఉండదు. యోడులు సాధనతో ఈ సూక్ష్మ రూపంలో జీవిస్తారు. వారు జీవించి ఉండగానే ఈ సూక్ష్మ శరీరంతో చూడగలరు. ఎటువంటి సాధనైనా చేయడానికి శక్తి కలిగి ఉంటారు.

అయితే ఈ దుర్గమ పర్వత శృంఖలాల్లో ఇలా సూక్ష్్మ రూపాలతో ఉన్న సాధువులు నివసిస్తారు అని అంటారు. సాధువులు తమ స్థూల శరీరాన్ని వదిలి ఈ సూక్ష్మ రూపంలోనే దర్శనం ఇస్తారంటారు. సూక్ష్మ రూపంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు స్థూల శరీరం కూడా ధరిస్తారంట. ఈ లోయలోకి ప్రవేశించిన ఒక సాధు వివరణ ప్రకారం ఈ లోయలో సూర్య రశ్మి లేదు. అలాగని చంద్రుని కిరణాలు కూడా లేవు. అక్కడి వాతావరణంలో పూర్తిగా పాల లాంటి తెల్లని ప్రకృతి కనబడుతుంది. అది ఎక్కడి నుండి వస్తుందో అంతుపట్టదు. ఈ లోయలో ఒక మహా సాధకుని ఇష్ట సిద్ధితో కూడుకున్న లోయ అని మనసు ద్వారా ఈ లోయను దర్శించలేరు. టైమిని బట్టి కొంతమంది ప్రకృతి ప్రేమికులు పరిశోధకులు సైనికులు కవులు ఈ లోయ గురించి వారికి తెలిసిన సమాచారాన్ని అందిచడానికి ప్రయత్నించారు.

అయితే వారందరూ ఇచ్చిన వివరణ ప్రకారం ఇది ఒక రహస్యమైన అసాధ్యమైన రోమాతమైన మయా ప్రదేశం. చైనా ఈ ప్రదేశం గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ రోజు కూడా అంతు చిక్కలేదు. అయితే కొంతమంది కవులు ఈ ప్రదేశం గురించి రాసిన విషయాలు తెలుసుకొని 1950 లో చైనా అక్రమంగా టిబెట్ మీద దాడి చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అయినా వారికి ఈ ప్లేస్ లభించలేదు. అప్పుడే భారత్ వైపు కన్నుపడింది. బౌద్ద మత గురువు దలైలామా షాంగ్రీలా గురించి చెప్తూ అసలు ఇలాంటి ప్రదేశమే లేదని చెప్పారు. ఎందుకంటే పుస్తకంలో వివరించిన దాని ప్రకారం అసలు ఎవరికీ ఈ ప్రాంతం కంటికి కనిపించలేదు. కానీ ఇప్పటికీ చాలా మంది ఇటువంటి ప్రాంతం హిమాలయాల్లో ఉందని నమ్ముతారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్లేస్ ని వెతకడానికి ఎవరు సాహసించలేదు. మరొక ఆలోచన ప్రకారం శాంగ్రిలా ఎవరికీ కనపడని ఒక గుప్త ప్రదేశం వేరే ప్రపంచానికి లేదా మోక్షం చేరుకోవడానికి స్థూల శరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి అది ఒక మార్గం. ఒక వారధి అన్నమాట.

ప్రముఖ కవి జేమ్స్ హిల్డన్ 1933 లోనే తన రచన ది లాస్ట్ హరైజాన్ అనే పుస్తకంలో షాంగ్రిలా లోయ గురించి మొట్టమొదటిగా తెలిపారు. అదే పేరుతో అంటే ది లాస్ట్ హరైజన్ అనే పేరుతో ఒక హాలీ వుడ్ మూవీ కూడా తీశారు. నిజం ఎంత ఉందో ఇప్పటికీ దాని గురించి చెప్పలేరు. కానీ చైనా భారత్ ని ఆ్రమించుకోవాలీ అని అను కోవడానికి ఒక రీజన్ శాంగ్రిలా లోయకూడా అంటారు. అయితే దీనికి కారణం చైనాకి భారత్ కి వైరం ఎందుకు ఉందో యుద్ధం వైపు ఎందుకు మొగ్గు చూపుతుందో ఇప్పటికీ రహస్యమే. ఇప్పటికి కారణాలు సైరన ఇప్పటికి సరైన ఫ్రూఫ్స్ ఏమి లేవు. చైనా మనకు విశ్వాషఘతకంగా ఎందుకు ఉందో మన మీద ఎందుకు ఆక్రమణ జరిపిందో తెలియదు. ఇప్పటి హిందూ చైనా ప్రజలు భాయి భాయి అనే తీరులోనే మెలగడం మాత్రం గమనర్హం. నిజానికి చైనా హిమాలయాలని ఆక్రమించుకోవడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. కొంత వరకు సఫలమైందని కూడా చైనా వాళ్లు భారత్ వారిని మోసం చేసిందని చెప్తారు. అది మనం అంగీకరించాం.

అయితే ఇక్కడ ఒక్క విషయం మనం ఆలోచించాలి. చైనా వాళ్ళకి పర్వతాలని ఆక్రమించుకుంటే వచ్చేది ఏంటి అందులో వాళ్ళకి లాభం ఏంటి అంతవరకు మాత్రమే చైనా ఎందుకు అడుగుతుంది. మన మీద దాడి చేసి గొడవ పడి కూడా హిమాచల్ ప్రదేశ్ ని అరుణాచల్ ప్రదేశ్ ని ఆక్రమించుకోలేకపోయారు. అసలు ఇప్పటి వరకు ఏ రాజ్యాల మీద దండెత్తి వాటిని ఆక్రమించుకోలేకపోయినా కేవలం ఈ పర్వతాల మీద మాత్రమే దాడి చేస్తుంది. అయితే వాటి వల్ల చైనాకు లాభం ఏంటి? అసలు పర్వతాల మీద ఎందుకు ఎక్కువగా ఇష్టం చూపుతున్నారు. కొంత మంది చెప్పే దాని ప్రకారం మావు జడవ అనే చైనా కమ్మూనిస్టు నేత తన ఆయు పెంచుకోవడానికి మృత్యు లేకుండా చిరంజీవగా ఉండటానికి ఆశపడ్డాడట. అతను ఈ శంగ్రిలా గురించి తెలుసుకొని దాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని పథకం వేశారు అని చెప్తారు. చైనా వారికి శంగ్రిలాలో లావోస్ మంత్ర తంత్ర సాధనలు తెలిసిన సాధువులు ఉంటారని తెలుసు. వారు మృత్యువుని జయించి తిరుగుతున్నారని కూడా తెలుసు. అంతేకాదు ఈ తంత్ర సాధకులు ఏదైనా అనుకుంటే అది కచ్చితంగా జరుగుతుంద ని కూడా తెలుసు. Bermuda Triangle Mystery.

అందుకే చైనా బలవంతంగా నైనా ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. చైనా సైన్యం ఒక లామాతో కూడి భారత్ కి ప్రవేశించింది. లామాల సహాయంతో చైనా ఆప్రదేశాన్ని కబ్జా చేయాలని చేయాలని ఉవ్వెళ్లు ఊడుతుంది. ఎందుకంటే లామాలకు అక్కడ ప్రతి అణువు కూలంకశంగా తెలుసు కాబట్టి. అలా చైనా సైన్యం అక్కడ అణువణువు గాలించింది. కానీ లాభం మాత్రం దక్కలేదు. ఆ ప్రదేశాన్ని చైనా తన హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేసిన విషయంలో కొంత సఫలమైంది. వారు ఆక్రమించుకున్న ప్రదేశంలో సాంగ్రిలా గురించి ఆచూకి తెలియకపోవడంతో భారత్ లోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో బహుశా ఆ ప్రదేశం ఉందేమోనని వారికి డౌట్ గానే ఉండిపోయింది. అందుకే అప్పుడప్పుడు వారి ప్రతాపం ఆ రెండు ప్రదేశాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే మనవాళ్ళు మాత్రం ఇదంతా షాంగ్రిలా గొప్పతనమే అంటున్నారు. చైనా వాళ్ళకి ఆచూకి తెలియనివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టి ఇబ్బంది పెడుతోంది అంటారు. ఈ ప్రదేశంలో కేవలం భారత్ టిబెట్ట చైనా కళ్ళే కాదు పూర్తిగా ప్రపంచంలో ఉన్న సాధకులక తాంత్రికులకు ఎప్పిటికైనా మార్గ నిర్దేశం చేసే ప్రాంతం. ఏ ధర్మం పాటించే వాళ్ళైనా ఇక్కడ సాధకులు ఉన్నారు అని నమ్ముతారు.