
Dollar & Rupees: ఒక అమెరికా డాలర్ భారతీయ రూపాయి పలుకుతుంది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాకా మన దేశం రూపాయి విలువ చాలా వేగంగా తగ్గుతూ పోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయా కరెన్సీ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
ఒక రెండు వేల ఏళ్ల క్రితం సామాన్య శకం 77వ సంవత్సరంలో రోమన్ రచయిత ప్లైనీ తన బుక్ లో రాసుకున్న విషయం ఒకటి ఉంది. భారతీయ వస్త్రాలు, ముత్యాల పట్ల తమ దేశ మహిళలకు మోజు పెరుగుతుందని ఇది ఇలాగే కొనసాగితే తమ దేశం మారకమైన బంగారం మొత్తం భారత్ కు తరలిపోతుందని ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని రాసుకున్నారు. అలాగే 1658లో బర్నన్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు తన పుస్తకంను ప్రపంచదేశాల్లోని వెండి, బంగారాలు ఏయే దేశాలకు తిరిగినా చివరికి భారత్ కు చేరాల్సిందే నని రాసుకొచ్చాడు. ఇక 1950లో అంగస్ మెడిసన్ అనే బ్రిటీష్ అర్ధ శాస్త్ర వేత్త మొగల్ పరిపాలనా వరకు అంటే 1700 సంవత్సరాల వరకు ప్రపంచ జీడీపీలో 25శాతం భారతదేశం నుంచి ఉత్పత్తి అయ్యేదని తన పరిశోధనా పత్రంలో వివరించారు.
ఇక ఇప్పుడు 2020 లో ఉన్నాము మనం. అంటే మూడు శతాబ్ధాల క్రితం వరకు భారతదేశం కంటే అమెరికా ధనిక దేశం. మరీ ఇప్పుడు భారతదేశం రూపాయి అమెరికా డాలర్ కు బానిస అని చెప్పుకోవడానికి భాధాకరంగా ఉంటుంది. భారతదేశం రత్న గర్భం అన్నట్లు చెప్పుకునేవారు. స్వాతంత్ర్యం సంపాదించుకున్న నాటికి కూడా ఒక డాలర్ ఒక రూపాయిగానే ఉన్నది. 77 ఏళ్లలో అదీ రూ. 86 రూపాయిలుగా మారింది. రేపో మాపో 90 అయ్యే అవకాశం ఉంది. ఇక వంద రూపాయులుగా మారిపోయినా కూడా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదు. 1900 సంవత్సరంలో యూకే వద్ద ప్రపంచంలో కెళ్ల అత్యధికంగా బంగారం నిల్వలు ఉండేది. బ్రిటీష్ పౌండ్ కి అధిక విలువ ఉండేది. అయితే ప్రెజెంట్ అమెరికా డాలరే ప్రపంచ దేశాలకు ఉమ్మడి మార్గం అయ్యింది.
ఇప్పుడు ఏ దేశం వద్ద డాలర్ నిలువలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఆ దేశం ఆర్థిక పరిస్థితి బాగున్నట్టే. సరే అయితే అమెరికా అధ్యక్షుడా ట్రంప్ ఎన్నికైతే మన నెత్తిన పిడుగు పడినట్టు అనుకుంటున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. 3001 ఏళ్ల క్రిందటి సింధు నాగరీ కాలంలో భారత తీర ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధ ప్రాచీన ఓడరేవుల్లు లోతాల్, సుఖ: దీండోర్లకు దేశవిదేశాల నుంచి వ్యాపార లావాదేవీలు జరిగేవి. పట్టువస్త్రాలు , దంతపు పెట్టలు, అభరణాలు, గేలం కొక్కెలు కొన్నుక్కోవడానికి దూర దేశాల నుంచి వ్యాపారులు వచ్చేవారు. డబ్బు అనేది లేదు కనుకా వస్తు మార్పిడీ పద్ధతిలో వెండి వస్తువులు ఇచ్చి వారికి కావాల్సిన వస్త్రాభరణాలను తీసుకువెళ్లేవారు.
సామాన్యశకం పూర్వం 3 వందల 21 నాటికి చంద్రగుప్త మౌరినీ శాసనకాలంలో మనదేశం అఖండ భారత దేశంగా వెలిసింది. కౌటిల్యుడు సలహాలతో భారత దేశం అంతట ఒకే రీతిని ఆర్థిక వ్యవస్థను రూపొందించారు. కరెన్సీ అనే భావనను ప్రవేశ పెట్టింది మౌర్యులే. వెండి నాణాలు, ద్రవ్య మారకంగా చలామణిలోకి వచ్చాయి. ఆధాయపు పన్ను ఎగుమతి దిగుమతి సుంఖం కూడా మౌర్యులు ప్రవేశ పెట్టిన ఆర్థిక విధానాలే. భారత దేశ వస్త్రాభరణాలకు ఇతర సామాగ్రికి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గిరాకీ ఉన్నది. రోమన్ రచయిత ఫ్టైయిని చెప్పింది ఈ విషయాల గురించే. ఎగుమతి సుంఖం ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరేది. అలాగని రోమ్ వద్ద భారత దేశానికి ఎగుమతి చేసేందుకు ఏమన్న ఉన్నాయా అంటే ఏమీలేవు. ఉన్నదల్లా బంగారం మాత్రమే.
ఇక అధి కూడా భారత్ నుంచి కొనుగోలు చేస్తున్న వాటికి బదులుగా చెల్లిస్తున్నారు కనుక మౌర్యుల తరువాత భారత్ ను పాలించిన గుప్తుల కాలానికి వెండి నాణ్యాలు వెళ్లిపోయి బంగారు నాణ్యాల మార్గంగా వచ్చి తీరాయి. ప్రపంచ GDPలో భారత్ 32శాతం వాటా కలిగి ఉండేది అప్పుడు. ఇక ఇప్పటీ కాలంలో ప్రపంచ GDPలో అగ్రదేశమైన అమెరికా వాటా 24శాతమే. ఆనాటి భారత్ ఒక బంగారు గని అంటే ఏమి ఆశ్యర్యం కలుగ అక్కర్లేదు. ఇదంతా ఇప్పుడు గత కాల వైభవమే. ఆ వైభవం సామాన్య శకం తరువాత 17వ శతాబ్దం వరకు కొనసాగింది. భారతదేశం మూలమూలన చేతి వృత్తుల వారు తయారు చేసే ఎన్నో వస్తువులు ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేవి. బెంగాల్ లో పట్టు పెంపకం, జమ్ము, బీహార్, గుజరాత్ లలో పట్టు శాలవాలు, తివాచీలు, వస్త్రాల తయారీ,…రాజస్తాన్ లో పాలరాతి వస్తువులు పంజాబ్ లో గోధుమలు, గంగానది పరివాహక ప్రాంతాల్లో వరి, డెక్కన్ పీఠ భూముల్లో వరి , పంచధార..మలబార్ తీరంలో సుగంధ ద్రవ్యాలు ఉండేవి. ఎగుమతులు కూడా అయ్యేవి.
ఇక భారత్ లో పండే మిరియాల పంటను ఐరోపా వాసులు నల్ల బంగారంగా వర్ణించే వారు. మిరియపు పంటకు ఉన్న గిరాకీయే ఒక విధంగా పాశ్చాత ప్రపంచాన్ని భారత్ వైపు నడిపించింది. ఇదంతా సరే కరెన్సీ ఎక్స్ చేంజ్ వాల్యూ అంటే ద్రవ్యానికి మారకం విలువ ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుంటే గనుకా ప్రస్తుతం మన దేశా ఆర్థిక స్థితి గురించి ఆందోళన ఏంటో అర్ధమవుతుంది. ప్రపంచ దేశాల నుంచి ఒక దేశం ఏమన్న కొనుగోలు చేయాలన్న ఆ దేశం ఫారెక్స్ విలువలను ముందుగా పరిశీలించాలి. ఈ ఫారెన్ కరెన్సీ ఎక్స్ చేంజ్ రేట్ గిరాకీని బట్టి మారిపోతూ ఉంటుంది. డాలర్ గ్లోబల్ కరెన్సీ కనుక దాన్ని బట్టి మన కరెన్సీ విలువ ప్రతీ దేశం లెక్కిస్తుంది. అలాగే డాలర్ విలువ మాత్రమే అన్నిటికంటే ఎక్కువ అని భ్రమపడోద్దు. దేశంలో ద్రవ్య గిరాకీ ఎక్కువగా ఉంటే దాన్ని విలువ డాలర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ లెక్కన దేశంలో ద్రవ్య విలువలను పెంచడం ఎలాగనేది తెలుసుకుందాం.
దేశంలోని ఉత్పత్తులకు అంతర్జాతీయ గిరాకీ పెరిగే కొద్దీ ఆ దేశం యొక్క ద్రవ్య విలువ అంతర్జాతీయంగా పెరుగుతుంది. ఒక కువైట్ దీన్ని డినార్క్ 3.23 అమెరికా డాలర్ల విలువ ఉందని. అంటే కువైట్ డినార్క్ అంటే అమెరికా డాలర్ విలువ తక్కువ. చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో కువైట్ అతి ముఖ్యమైంది. పైగా కువైట్ కు ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులు చాలా తక్కువ. ఆ దేశం ఎగుమతి చేసే చమురు విలువ చాలా చాలా ఎక్కువే. అంటే కువైట్ అవసరం ప్రపంచానికి చాలా ఉంది. ప్రపంచ అవసరం కువైట్ కు చాలా తక్కువగా ఉందన్నమాట. కువైట్ దేశంలో డాలర్ ను మార్చుకుని దిన్ హార్ లను తీసుకొని వాటితో చమురును కొనుక్కోవచ్చు. అంటే డాలర్ ను అమ్మడం ద్వారా దాన్ని గిరాకీ తగ్గింది. DINAR కొనడం ద్వారా దాన్ని గిరాకీ పెరిగింది. గిరాకీ ఎక్కువగా ఉంటే విలువ కూడా పెరుగుతుంది అనేది సాధారణ ఆర్థిక సూత్రం. గిరాకీ లేకుంటే విలువ కూడా తగ్గిపోతుంది. ఇలా ప్రతి దేశం తమ వ్యాపారాల లావాదేవీల్లో నిర్వహించే దేశంతో తన ద్రవ్య విలువను కొలుచుకుంటుంది. దేశ వాణిజ్యం ఆ దేశం యొక్క ద్రవ్య విలువ డాలర్ ను బట్టి ఎలా మారుతుంది అనే దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అలాగని అన్ని దేశాల ద్రవ్య విలువ డాలర్ తో ఒకే తీరున ఉండదు. ఒక బ్రిటన్ ఫౌండ్ కి 1.2 యొక్క అమెరికా డాలర్లని మనం ముందే చెప్పకున్నాం. అదే భారత్ అయితే దగ్గర దగ్గర 87 రూపాయలు చెల్లిస్తేనే ఒక డాలర్ విలువ చేస్తుంది. Dollar & Rupees.
వాణిజ్య స్థాయిలో అధికంగా ఎగుమతులు, అల్పంగా దిగుమతులు ఉంటేనే ఆదేశం తాలుకు ద్రవ్య విలువలు గరిష్టంగా ఉంటాయి అని అర్ధం చేసుకోవచ్చు. మరి ఆవిధంగా మిగులు వాణిజ్యం చేసే స్థితిలో భారత్ లేదు. పైగా మన అమ్మకాలకంటే కొనుగోల్లు ఎక్కువే. ఒకసారి చరిత్రన అర్ధం చేసుకుంటే మొగలులు, ఆపై వచ్చిన బ్రిటిష్ వలస పాలకులు భారత్ నుంచి ముడి సరుకులు తీసుకెళ్లి..బట్టలు, వస్తువులు తయారు చేసి తిరిగి తీసుకొచ్చి మనకే అమ్మేవారని తెలుస్తుంది. దీంతో భారతీయ చేనేత, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులు దారుణంగా దెబ్బతిన్నాయి. భారత్ నుంచి తరలించుకుపోయిన బంగారం తో బ్రిటన్ బంగారం నిల్వల ప్రామాణికాన్ని అంటే గోల్డ్ రిజల్ట్స్ స్టాండర్డ్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టింది. అదే ద్రవ్య మారక విలువ పద్ధతిగా స్థిరపడింది. అలా 1821 నుంచి పౌండ్ విలువ బంగారం విలువలో లెక్కించడంలో మొదలు పెట్టారు. అంటే బంగారం విలువకు తగినట్టుగా కరెన్సీని ముద్రించి దాచి విలువను నిర్ణయిస్తారు. అంటే బంగారం బదులుగా దాన్ని విలువకు సమానమైన కరెన్సీ ని ఇస్తారు. ఇక అదే కరెన్సీ నోటు వేరు వేరు అవసరాలకు వ్యక్తుల చేతులు మారుతూ ఉంటుంది. ఆ కరెన్సీ కాగితానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. బ్రిటన్ వలస ప్రభుత్వం భారత్ లో 1830 లో నాణాలను ముద్రించి ఇండియన్ రూపిని ప్రవేశ పెట్టింది. దేశం మొత్తం ఒకే ద్రవ్య విలువ రూపాయిని ఉపయోగించేలా చేసింది.