ఆర్థిక సంస్కణలకు ఆద్యుడు.. పి.వి. నరసింహరావు..!

Former Prime Minister PV Narasimha Rao: ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహుభాషాకోవిదులు, న్యాయవాదిగా, దౌత్యవేత్తగా, రచయితగా భిన్న పార్శ్వాలను ప్రదర్శించగల అపరచాణక్యుడు…